కలెక్టర్‌గా అటు పాలన.. తల్లిగా ఇటు ಆಲనా

58చూసినవారు
కలెక్టర్‌గా అటు పాలన.. తల్లిగా ఇటు ಆಲనా
గంగాధర మండలం మధుర నగర్ లో కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదివారం కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు బ్రాంచ్ ప్రారంభించారు. బ్యాంకు ప్రారంభానికి వచ్చిన కలెక్టర్తో పాటు ఆమె కుమారుడు ఆయుష్ కూడా వచ్చాడు. అమ్మ దగ్గర కూర్చొని గారాబం చేశాడు. సత్పతి ఇటు విధులు నిర్వర్తిస్తూనే అటు కుమారున్ని అక్కున చేర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్