సాంబమూర్తిని వారి కుటుంబ సభ్యులను పరామర్శ

54చూసినవారు
సాంబమూర్తిని వారి కుటుంబ సభ్యులను పరామర్శ
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలo కొత్తపల్లి ఎస్ఐ సెగ్గం సాంబమూర్తి తండ్రి సెగ్గం చంద్రయ్య పెద్దకర్మలో అయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. నేతకని ముద్దు బిడ్డ నేతకాని జన చైతన్య సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జాడి బాల్ రెడ్డి మరియు నేతకాని రాష్ట్ర యూత్ నాయకులు దుర్గం శివకుమార్ నేత సీనియర్ జర్నలిస్ట్ దుర్గం మోహన్ శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ మంజునాథ గార్డెన్ లో ఎస్ఐ సెగ్గం సాంబమూర్తిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్