కరీంనగర్: ఇంగ్లీష్ నోట్స్ ను ఆవిష్కరించిన శాతవాహన వీసీ

50చూసినవారు
SU డిగ్రీ విద్యార్థుల పరీక్షలకు ఉపయోగపడేలా వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల సీనియర్ ఆంగ్ల అధ్యాపకుడు సాగర్ రూపొందించిన ఇంగ్లిష్ నోట్స్ ను వీసీ ఉమేశ్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. విద్యార్థులు భయం వీడి ఇంగ్లిషులో మాట్లాడే ప్రావీణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. నోట్స్ ను చదివి మంచి మార్కులు సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్