టీటీఎల్ఎఫ్ మండల అధ్యక్షులుగా శ్రావణ్, ప్రధాన కార్యదర్శిగా రామ్ సాగర్

58చూసినవారు
టీటీఎల్ఎఫ్ మండల అధ్యక్షులుగా శ్రావణ్, ప్రధాన కార్యదర్శిగా రామ్ సాగర్
మానకొండూర్ మండల తెలంగాణ టీచర్స్ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులుగా బొద్దుల శ్రావణ్, ప్రధాన కార్యదర్శిగా వనపర్తి రామ్ సాగర్ ని నియమిస్తూ బుధవారం కరీంనగర్ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ లింగంపల్లి రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఊట్కూరి రామచంద్రారెడ్డి, ప్రచార కార్యదర్శి సముద్రాల లింగారావు హాజరయ్యారు. తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా బాధ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్