రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదు: బండి సంజయ్

64చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదు: బండి సంజయ్
బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 'కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదు. మేం ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఎమ్మెల్యేలు పార్టీ మారడం వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. జనసేనతో కలిసి తెలంగాణలో ముందుకెళ్లడం అధిష్ఠానం చూసుకుంటుంది' అని కరీంనగర్లో ఆదివారం వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్