కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన సుజాత రెడ్డి

54చూసినవారు
కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన సుజాత రెడ్డి
కరీంనగర్ కు నూతనంగా వచ్చిన కమిషనర్ అఫ్ పోలీస్ గౌస్ ఆలం ను బుధవారం సాయంత్రం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, అమ్ము స్వచ్చంద సంస్థ అధినేత డాక్టర్ పోతుగంటి సుజాత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్