అంధుల పాఠశాల విద్యార్థి అనుమానస్పద మృతి

72చూసినవారు
అంధుల పాఠశాల విద్యార్థి అనుమానస్పద మృతి
కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని అంధుల పాఠశాలలో ఒక విద్యార్థి మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమంటున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. గదిలో మెడకు తాడు చుట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించిన యువకుడి మృతదేహం. పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్