డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్

63చూసినవారు
డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్
నగరాభివృద్దే ద్యేయంగా తమ పాలకవర్గం పనిచేస్తుందని బుధవారం కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.

నగర అభివృద్ధిలో భాగంగా 26వ డివిజన్ లో కార్పొరేటర్ నక్క పద్మ -కృష్ణ తో కలిసి కిసాన్ నగర్ లోని సమోసా గల్లీలో 6లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా చేపట్టిన అంతర్గత SWG డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్