హోలీ పండుగకు పటిష్ఠ బందోబస్తు: సిపి గౌస్ ఆలం

53చూసినవారు
కరీంనగర్ జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున సీపీ గౌస్ ఆలం హోలీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని తెలిపారు. హోలీ పండగ అనంతరం ప్రమాదకరమైన చెరువులు, కుంటలు, కాలువలు, డ్యామ్ పరిసర ప్రాంతాలలో స్నానాల కోసం వెళ్లవద్దని చెప్పారు. జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్