కరీంనగర్ కలెక్టర్ కు యునిసెఫ్ ప్రశంస పత్రం

72చూసినవారు
కరీంనగర్ కలెక్టర్ కు యునిసెఫ్ ప్రశంస పత్రం
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని యునిసెఫ్ ప్రశంసించింది. పారిశుద్ధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవం పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించినందుకు, కార్మికులకు కావాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు ఈ ప్రశంస పత్రం లభించింది. ఈ మేరకు యునిసెఫ్ రాష్ట్ర వాష్ స్పెషలిస్ట్ వెంకటేష్ శుక్రవారం కలెక్టర్ కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్