కరీంనగర్ సర్కిల్ జేఎల్ఎం సర్టిఫికెట్ల పరిశీలన

61చూసినవారు
కరీంనగర్ సర్కిల్ జేఎల్ఎం సర్టిఫికెట్ల పరిశీలన
కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించే 8వ విడత జూనియర్ లైన్మెన్ పోస్టుల నియామకం బుధవారం ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ వడ్లకొండ గంగాధర్ మంగళవారం తెలిపారు. జూనియర్ లైన్మెన్ సర్టిఫికెట్ల పరిశీలన స్తంభం ఎక్కించే పరీక్షలను చేపట్టనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల యొక్క చిరునామాలకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కాల్ లెటర్లు పంపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్