కాంగ్రెస్ పార్టీ చేనేత ప్రధాన కార్యదర్శిగా అల్లే పాండురంగ

76చూసినవారు
కాంగ్రెస్ పార్టీ చేనేత ప్రధాన కార్యదర్శిగా అల్లే పాండురంగ
గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేనేత అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ మెట్పల్లి పట్టణానికి చెందిన అల్లే పాండురంగ కి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేనేత ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు గురువారం నియామక పత్రం ఇవ్వడం జరిగింది. నియమకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కి పాండురంగ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్