ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన

55చూసినవారు
జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన అద్దె బస్సుల డ్రైవర్లు బుధవారం బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగాల్లో అద్దె బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేస్తారని నమ్మకంతో ఇప్పటివరకు ఉద్యోగాలు కొనసాగించామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో తమకు ప్రాముఖ్యం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్