గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

82చూసినవారు
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
లయన్స్ క్లబ్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో బుధవారం గాంధీ జయంతి పురస్కరించుకొని ఖాదిలో ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి పురస్కరించుకొని పాత బస్టాండ్ లో శాస్త్రీ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి లయన్స్ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్