పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

56చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు
మెట్ పల్లి పురపాలక సంఘం టి.మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవా సఫాయిమిత్ర సురక్ష సివిర్ లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు వచ్చే ఇన్సూరెన్స్ స్కీం ల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్