కోరుట్లలో ఇస్కాన్ రథయాత్ర

52చూసినవారు
కోరుట్లలో ఇస్కాన్ రథయాత్ర
ఇస్కాన్ (పెద్దాపూర్) వారి ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో జరిగిన జగన్నాధ రథ యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్