కథలాపూర్: అగ్నివీర్ సైనికునికి ఘన సన్మానం

52చూసినవారు
కథలాపూర్: అగ్నివీర్ సైనికునికి ఘన సన్మానం
కథలాపూర్ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భూషణ్ రావు పేట గ్రామానికి చెందిన అగ్నివీర్ సైనికుడు బెజ్జంకి అభినవ్ రావు సిందూర్ ఆపరేషన్ లో పాల్గొని కథలాపూర్ విచ్చేసిన సందర్భంగా పూలమాలలు వేసి, శాలువాలు వేసి ఘనంగా సన్మానించారు. చిన్న వయసులోనే దేశం కోసం. సైన్యంలో చేరి చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు, యువకులు సైన్యం లో చేరి దేశసేవ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్