జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్ లో గల వినాయకుని తయారీ షెడ్లపై ఆదివారం విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికత్స నిమిత్తం కోరుట్ల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది