కోరుట్ల: ఇద్దరు నకిలీ విలేఖరుల అరెస్ట్

57చూసినవారు
కోరుట్ల: ఇద్దరు నకిలీ విలేఖరుల అరెస్ట్
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గుండవేని శేఖర్, రామగిరి కార్తిక్ అనే ఇద్దరు నకిలీ విలేకరులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ఓ వ్యక్తిని మార్గమధ్యంలో ఆపి నకిలీ సామాను తీసుకవెళ్తున్నావని బెదిరించి పదివేలు డిమాండ్ చేశారన్నారు. వారి వద్ద నుండి ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్