కోరుట్ల: విద్యార్థులకు అవగాహన సదస్సు

81చూసినవారు
కోరుట్ల: విద్యార్థులకు అవగాహన సదస్సు
కోరుట్ల పట్టణ సరస్వతి శిశు మందిర్ లో శుక్రవారం తేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సఖి సెంటర్ వారు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్ లలో వారితో స్నేహం వలన వారు ఏ విధంగా చెడు మార్గంలో తీసుకెళ్తున్నారో చెప్పి, వీటన్నింటికీ ఏ విధంగా దూరంగా ఉండాలి, ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేదానిపై పలు సూచనలు చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్