నూతనంగా ఎన్నికైన కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరి విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కస్తూరి రమేష్, ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, సంయుక్త కార్యదర్శి చిలువేరి రాజశేఖర్, ట్రెజరర్ చింతకింది ప్రేమ్ కుమార్, సాంస్కృతిక కరదర్శి ఫషియోద్దీన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సదానంద నేత, సదాశివ రాజు, జూనియర్ మెంబర్లు నరేందర్, శ్రావన్య దీప కార్యవర్గ సభ్యులు మంగళవారం కోర్ట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు.