కోరుట్ల: 5 ఏళ్ల చిన్నారి దారుణ హత్య UPDATE

0చూసినవారు
కోరుట్ల: 5 ఏళ్ల చిన్నారి దారుణ హత్య UPDATE
జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హత్యకేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. కుటుంబ విభేదాల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సమీప బంధువులే కారణమని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారి చిన్నమ్మను విచారిస్తున్న పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.