కోరుట్ల: గంగనాల ఆయకట్టు నీటి విడుదల

0చూసినవారు
కోరుట్ల: గంగనాల ఆయకట్టు నీటి విడుదల
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న గంగనాల ఆయకట్టు నీటిని అదివారం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటి చైర్మన్ గుమ్మల గంగన్న, యమాపూర్ సహకార సంఘం చైర్మన్ అంకతి రాజన్న, నాయకులు దేశేట్టి రాజరెడ్డి, నాంపల్లి వెంకటాద్రి, బుర్రి ముత్యం, అసతి పెద్ద రాజం, అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు దుంపెట మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్