జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెo శ్రీరాంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు బుధవారం పరిశీలించారు. అనంతరం గ్రామంలో నూతన రేషన్ షాప్ ని ప్రారంభించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.