పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

57చూసినవారు
పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా బుధవారం మెట్ పల్లి పట్టణంలోని తెలంగాణ మైనార్టీస్ బాలుల రెసిడెన్షియల్ హై-స్కూల్ ని, మేడిపల్లి గ్రామంలోని పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఆకస్మిక తనిఖీ చేసారు. భోజన వసతులు, ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారని విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఎంపీపీ మారు సాయి రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్