కోరుట్ల: అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న సురభి నవీన్ కుమార్

64చూసినవారు
కోరుట్ల: అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న సురభి నవీన్ కుమార్
కోరుట్ల మండలం నాగులపేట్ గ్రామంలోని నాగులమ్మ దేవాలయంలో సోమవారం నాగులమ్మని దర్శించుకుని దేవాలయం ఆవరణలో జరుగుతున్న అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి హాజరై స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్. వారితోపాటు బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు అభిమానులు భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్