కోరుట్ల: యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతాం

54చూసినవారు
కోరుట్ల: యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతాం
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నెలకొన్న యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్-మూల రాంపూర్ గ్రామ యాదవ సంఘ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు తొట్ల చిన్నయ్య యాదవ్, మ్యాదరవేని రామంజనేయులు యాదవ్, అంకం శంకర్ యాదవ్ లతో కలిసి పాల్గొని సభ్యత్వ నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్