గంజాయి పట్టివేత

54చూసినవారు
గంజాయి పట్టివేత
కోరుట్ల పట్టణం అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన బాలుడు(14) మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై గణేష్ మండపాల వద్ద నుండి వేగంగా వెళ్తున్న క్రమంలో రాంనగర్ ఏరియావాసులు పట్టుకున్నారు. ఆ బాలుడి వద్ద గంజాయి పాకెట్లు ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్