మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు

56చూసినవారు
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు
మెట్ పల్లి మున్నూరు కాపు సంఘం దుబ్బావాడ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం దుబ్బావాడ అధ్యక్షుడు తోట ప్రసాద్, ఉపాధ్యక్షుడు జయపాల్, ఉసికెల లక్ష్మణ్, దొనికేల నవీన్, ఆగ సురేష్, సభ్యులు నునుగొండ చంద్రమోహన్. గందే వేణు గోపాల్. దొమ్మటి శంకర్. తోట శివ కుమార్. దోమకొండ రమేష్. మున్నారు కాపు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్