కొండగట్టులో మొక్కులు చెల్లించుకున్నా పవన్

71చూసినవారు
కొండగట్టులో మొక్కులు చెల్లించుకున్నా పవన్
ఏప డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు ఇచ్చారు. తీరప్రసాదాలు స్వీకరించిన అనంతరం పవన్ తిరుగుపయనమయ్యారు.

సంబంధిత పోస్ట్