ప్రైవేటు బస్సు డ్రైవర్లను తీసుకోవాలని వినతి పత్రం

74చూసినవారు
ప్రైవేటు బస్సు డ్రైవర్లను తీసుకోవాలని వినతి పత్రం
రాష్ర్టంలో పని చేస్తున్న ప్రైవేటు బస్సు డ్రైవర్లను ఆర్టీసీ రిక్రూట్ మెంట్ లో తీసుకొని ప్రాధాన్యత ఇవ్వాలని కోరుట్ల డిపోలో పని చేస్తున్న ప్రైవేటు బస్సు డ్రైవర్లు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎం. డి సజ్జనార్ లకు వినతి పత్రాన్ని అందించినట్లు బుధవారం ప్రైవేట్ బస్సు యూనియన్ నాయకులు తెలిపారు. దాదాపు 10 నుండి 15 సంవత్సరాలుగా పని చేస్తున్న డ్రైవర్లను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్