శంకరపట్నం: లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం

74చూసినవారు
శంకరపట్నం: లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం
మెట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం కరీంనగర్ నుండి హుజురాబాద్ వైపు వెళ్తూ తాడికల్ గ్రామ శివారుకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేయబోయి ఢీ కొట్టింది. అంతేగాకుండా ఎదురుగా వస్తున్న కారుని కూడా ఢీ కొనడంతో కారు దెబ్బతిన్నది. బస్సు అద్దాలు పగిలాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇటువంటి నష్టం జరగలేదు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదానికి గురైన బస్సు, కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్