రంజాన్ వేడుకల్లో సుజిత్ రావు

81చూసినవారు
రంజాన్ వేడుకల్లో సుజిత్ రావు
పవిత్ర మైన రంజాన్ వేడుకల్లో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు పాల్గొన్నారు. మల్లాపూర్ మండలం కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో తన అభిమాని మహమ్మద్ అన్వర్ ఇంట్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మత సమరస్యానికి ప్రతీక రంజాన్ అని, కుల, మత బేధం లేకుండా వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ఇక్కడ మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నా రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్