లయన్స్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యవర్గం ప్రమాణ స్వీకారం

74చూసినవారు
లయన్స్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యవర్గం ప్రమాణ స్వీకారం
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి ఎస్సారెస్పీ గార్డెన్లో ఆదివారం మెట్ పల్లి లయన్స్ క్లబ్ 16వ నూతన అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ మొర బద్రేశం, నూతన అధ్యక్షులుగా ఇల్లెందుల ఐలాపూర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గుండా రాకేష్, తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్