7వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా బండి మల్లేశం

65చూసినవారు
7వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా బండి మల్లేశం
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మానకొండూర్ మండలం సదాశివపల్లికి చెందిన బండి మల్లేశంను నియమించారు. శుక్రవారం కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రం అందజేశారు. డివిజన్ పరిధిలో ఉన్న సదాశివపల్లి, హోసింగ్ బోర్డు కాలనీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించినవారికి మల్లేశం కృతజ్ఞతలు తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్