ప్రజావాణిలో ఫిర్యాదు..మొలంగుర్ గ్రామంలో విచారణ

66చూసినవారు
ప్రజావాణిలో ఫిర్యాదు..మొలంగుర్ గ్రామంలో విచారణ
శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన ఒంటరి మహిళ రామక్క ఇటీవల కరీంనగర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శంకరపట్నం ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ మొలంగూర్ లో విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మల్లారెడ్డి 3 గుంటల భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మిస్తుందని జీపీలో ఫిర్యాదు చేశాడు. రామక్కకు అమ్మినట్లు సంతకాలు ఉన్నాయని, పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ పంపినట్లు కృష్ణ ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్