ఎమ్మెల్యే కవ్వంపల్లి నేటి పర్యటన వివరాలు

70చూసినవారు
ఎమ్మెల్యే కవ్వంపల్లి నేటి పర్యటన వివరాలు
మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటన వివరాలు. సోమవారం ఉ. 8: 30కి క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ గన్నేరువరం మండలాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేస్తారు. ఉ. 10: 30కు శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, మ. 12. 00కు మానకొండూరు ఎంపీడీవో కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, మ1: 30కి ఇల్లంతకుంట ఎంపీడీవో ఆఫీస్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయనున్నారు.