ఇల్లంతకుంట మండలం తాళ్ళల్లపల్లె గ్రామ హనుమాన్ గుడి అంచలంచలుగా అభివృద్ధి చెందడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుడి నిర్మాణం పూర్వం దాతలు గ్రామ ప్రజల సహకారంతో గుడి నిర్మించడం జరిగింది. తర్వాత గల్ఫ్ బాధితుల సహకారంతో కాంపౌండ్ గోడ రెండు గేట్లు నిర్మించడం జరిగింది. ఇప్పుడు దాతలు, గ్రామ ప్రజల సహకారంతో గుడి అభివృద్ధి చేయడం పట్ల కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, హనుమాన్ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.