జిపికార్మికులు, ఆశ కార్యకర్తలు ఎమ్మార్వో కు వినతి పత్రం

53చూసినవారు
శంకరపట్నం మండలలోని గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు డిమాండ్ డే సందర్భంగా బుధవారం తాసిల్దార్ అనుపమకు వినతి పత్రాన్ని అందించారు. మండల వ్యాప్తంగా 120 మంది జీపి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, కార్మికుల జీతాలు 26వేలకు పెంచాలని కోరారు. పీహెచ్ సి పరిధిలో 42 మంది ఆశా వర్కర్లు ఉన్నారని 9వేల జీవితాన్ని రూ. 18 వేలకు పెంచాలని పెన్షన్, ఆరోగ్య భీమా, సదుపాయాన్ని కల్పించాలలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్