శంకరపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ

79చూసినవారు
శంకరపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మధుకర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం సంఘ కార్యదర్శి వీరస్వామి, స్టాఫ్ అసిస్టెంట్ కొరిమి వేణు లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంఘ పరిధిలోని పలు గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను రైతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్