ప్రమోషన్ పై కామారెడ్డి జిల్లాకు హెడ్ కానిస్టేబుల్

60చూసినవారు
ప్రమోషన్ పై కామారెడ్డి జిల్లాకు హెడ్ కానిస్టేబుల్
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంటలో మంగళవారం రామచంద్రం తిరుపతి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ పై కామారెడ్డి జిల్లాకు వెళ్తున్నారు. ఈ మూడున్నర సంవత్సరాలు సహకరించి మీ విలువైన సమాచారాన్ని టైమును నాకోసం కేటాయించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదములు తెలిపారు. ఆయనను పోలీసు సిబ్బంది, తదితరులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్