ఇల్లంతకుంట మండలం బుధవారం తెనుగు వాని పల్లే గ్రామానికి చెందిన బోయిని గణేష్ దుబాయ్ లో ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుంటుంబానికి ఇల్లంతకుంట మండల ముదిరాజ్ సంఘం తరపున అతని భార్య బోయిని లావణ్యకి 5, 000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోడుగు నర్సయ్య &మండల కమిటీ నాయకులు ఏండ్ర బుచ్చయ్య, నాగరాజు, సంపత్ లు మొదలగు సభ్యులు పాల్గోన్నారు.