ఇల్లంతకుంట: లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

15చూసినవారు
ఇల్లంతకుంట: లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
ఇల్లంతకుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిరుపేదల కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో అండగా ఉంటుందని శనివారం మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి అందచేశారు.
Job Suitcase

Jobs near you