మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కర్ణకర్ రెడ్డి, పర్షరాములు, చర్లపల్లి శ్రీనివాస్, ర్యగాటి శేఖర్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మూస మధు, ఏనుగుల నవీన్ కుమార్, తోడేటీ రాములు, పొత్తూరు కాంగ్రెస్ పార్టి సభ్యులు పాల్గొన్నారు.