రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని ఆదివారం ముస్కానిపేట గ్రామ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నూతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముస్కనిపేట రెడ్డి సంఘం నాయకులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.