ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం సిరికొండలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు.