కరీంనగర్కు చేరుకున్న కేటీఆర్, స్వాగతం పలికిన కార్యకర్తలు

83చూసినవారు
కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తిమ్మాపూర్లో నాయకులు, కార్య కర్తలు ఆదివారం ఘన స్వాగతం పలికారు. తిమ్మాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహనీయుల ముసుగుతీయాలని నిరాహార దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపిన తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీ నడుమ కరీంనగర్కు బయలుదేరారు. కొద్ది సేపట్లో ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్