చిగురుమామిడి మండలం మల్కనూర్ మోడల్ స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసిన విద్యారిని జి. సాత్విక బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాదించినట్లుగా పాఠశాల ప్రిన్సిపాల్ హార్జిత్ కౌర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు, తోటి విద్యారులు, తల్లిదండ్రులు అభినందించారు. కాగా శుక్రవారం బాసర, మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను యూనివర్సిటీ వీసీ విడుదల చేశారు.