మానకొండూర్: గ్రూప్ 2 ఫలితాలలో 24వ ర్యాంకు

80చూసినవారు
మానకొండూర్: గ్రూప్ 2 ఫలితాలలో 24వ ర్యాంకు
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం  బుధవారం అనంతగిరి గ్రామానికి చెందిన గొట్టిపర్తి రాకేష్ గౌడ్ గ్రూప్ 2 ఫలితాలలో 24వ ర్యాంకు పొందారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గౌడ సంఘం సభ్యులు ఆయనను బుధవారం గౌడ సంఘ కార్యాలయంలో శాలువాతో సన్మానించి సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని గౌడ సంఘ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్