మానకొండూరు: మోడీ సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు

53చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు అండగా మోడీ ఏపీ, తెలంగాణ పురోగతి లక్ష్యంగా బడ్జెట్ కేటాయించిన  శంకరపట్నం మండల బీజేపీ అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో మంగళవారం మోడీకి, బండి సంజయ్ కి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు మాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి హామీ పథకం, గ్రామీణ సడక్ యోజన, ఆసరా, పట్టణ ఆవాస ఇళ్ల నిర్మాణాలకు కేటాయించడంతో పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్